CLICK ME

Friday, 7 June 2013

ROMANTIC

ఈ పేరు వినగానే నా యవ్వన తోలి ప్రేమ జ్ఞాపకం వస్తుంది. ఎంత అందమైన పేరో అంతకంటే అందమైన అమ్మాయి కావ్య.
నేను అప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన రోజు. మొదటిసారిగా ఒక హీరోలా ఫీల్ అయిన రోజు. నేను చిన్నపిల్లాడిని కాను అని భావం కలిగిన రోజు. సహజంగానే కొంచెం అంతర్ముఖుడిని కావడంతో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కొంచెం ముభావంగా ఉండడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. కానీ నా మనసు మాత్రం ఉరుకలు వేస్తుంటుంది ఒక అంతర్వాహినిలా. నేను ఏమి చెయ్యాలనుకున్నా రాముడు మంచి బాలుడు అనే టైటిల్ నన్ను కట్టిపడేస్తుంది. నేను మంచి స్టూడెంట్ నే. సాధారణంగా క్లాసుల్లో ముందు వరుసలలోనే కూర్చుంటాను. కానీ మొదటి రోజు కావడంతో నేను కొంచెం చివరివరుసలో కూర్చున్నాను. మిగిలిన అబ్బాయలు అమ్మాయలు గలగలా మాట్లాడుకుంటూ స్నేహాలు కలిపేసుకుంటున్నారు. నేను నిశాభంగా ఒక చైర్ లో కూర్చున్నాను. నా పక్కనున్న చైర్ ఖాళీగానే ఉంది. క్లాస్ అంతా ఒక సారి పరిశీలించి చూసాను. నా పక్కనున్న చైర్ మాత్రమె ఖాళీగా ఉండడంతో ఇంకా ఒకరు రావాలన్నమాట అనుకున్నాను. క్లాసులో అందరూ అల్లరిగా బిగ్గరగా మాట్లాడుకుంటూ ఉండడంతో చాలా గందరగోళంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా నిశ్శబ్దం. మేధామేటిక్స్ లెక్చరర్ వచ్చారు. అటెండెన్స్ రిజిస్టర్ చూస్తూ పేర్లు పిలుస్తున్నారు. నా పేరు వచ్చినపుడు నేను ఎస్ సర్ అని కూర్చున్నాను. ఇంతలో సర్ "కావ్యా" అని పిలిచారు. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మళ్ళీ పేరు రిపీట్ చేసారు. ఇంతలో ఒక అమ్మాయి పరుగున క్లాస్ రూం దగ్గరకు వచ్చి "సర్, ఐ యాం కావ్య. మే ఐ కమిన్?” అడిగింది. క్లాస్స్ అంతా ఒక్కసారిగా ఆమెవైపు తలతిప్పి చూసారు. అబ్బాయల కళ్ళు బయటకు వచ్చాయి. అమ్మాయల కళ్ళు అసూయతో రగిలిపోయాయి. ఒక మెరుపుతీగలాంటి అమ్మాయి నిలబడి ఉంది. బంగారు వన్నెతో, ఆ మేని చాయకి సరిపడే అందమైన స్కై బ్లూ స్కర్ట్ , వైట్ షర్ట్ టక్ చేసుకొని ఒక ఆధునిక దేవకన్యాలా నిలబడింది. బహుశా ఇంతవరకూ ఎవ్వరూ ఇంత అందమైన కావ్యాన్ని రచ్చిన్చాలేదేమో. అందుకే అందరికన్నా పెద్ద రచయిత, శిల్పి భ్రహ్మే మరి. మొదటి రోజే క్లాసుకు లేట్ వస్తే ఎలా? డోంట్ రిపీట్ దిస్ అగైన్ అండ్ కం ఇన్ నౌసర్ ఆమెకి పెర్మిషన్ ఇచ్చారు. ఆమె క్లాసులోకి వస్తూ ఒక్కసారి అంతా చూసింది. ఎక్కడా చైర్స్ ఖాళీగా లేవు నా పక్కన తప్పితే. ఆమె సరాసరి వచ్చి నా పక్కన కూర్చుంది. ఒక్కసారిగా నా మనసు లయ తప్పింది. ఈ రోజు నేను చాలా లక్కీ అనుకున్నాను. ఆమె కూర్చోవడంతో ఆమె స్కర్ట్ కొంచెం మోకాలికి పైన వచ్చింది. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఎంత అందమైన కాళ్ళు అనుకున్నాను. ఆమె నావైపు ఒక్కసారిగా చూసింది. నేను కంగారుగా నా చూపు తిప్పి ఆమె మొహం వైపు చూసాను. ఆమె చిరునవ్వు నవ్వి హై అని చిన్నగా అంటూ చేతి వెళ్ళుతో గ్రీట్ చేసింది. నేను కూడా నవ్వి గ్రీట్ చేసాను. ఐ యాం కావ్య అంది. నేను నవ్వి అవును. క్లాసులో వస్తూ చెప్పారు కదా. ఐ యమ హరి అన్నాను. నైస్ టు మీట్ యూ అంది. నేను నవ్వి ఊరుకున్నాను. అబ్బాయాలలో నేనే అందరికన్నా మేన్లీగా అందంగా కూడా ఉంటాను అన్న విషయం తెలుసు. మేము మా ఆ ఊరిలో అందరికన్నా స్థితిమంతులం కావడంతో ఆ చాయలు నా డ్రస్ సెన్స్ లోనూ, నా మేనరిజమ్స్ లోనూ కనబడుతుంటుంది. మా తాతలు ఆ ప్రాంతానికి జమీన్దారులుగా ఉండేవారు. మా ఇల్లు ఇప్పటికీ ఆ రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. మా ఊరి అమ్మాయలు నాతో మాట్లాడాలని కోరికగా ఉన్నా మేమంటే ఉన్న భయం, గౌరవం కారణంగా నన్ను కొంచెం వేరుగానే ఉంచేవారు. ఇంతలో సర్ క్లాస్ ని విడచిపెట్టేసారు. మొదటిరోజు కావడంతో కేవలం పరిచయాలు మాత్రమె అయ్యాయి. ఇంకా ఇద్దరు లెక్చరర్స్ వచ్చి మళ్ళీ రోల్ కాల్ పిలిచి వెళ్ళిపోయారు. ఈ లోగా నేను, కావ్య కొంచెం పరిచయస్తుల్లా మారాము. క్లాసులో ఉన్న అబ్బాయలందరూ అసూయగా నా వైపు ఆరాధనాగా కావ్య వైపు చూస్తున్నారు. మిమ్మల్ని ఇంతవరకూ ఈ ఊరిలో చూడలేదు అన్నాను నేను. మేము నిన్ననే ఈ ఊరు వచ్చాము. మా నాన్నగారు డాక్టర్. ఇంకో విషయం చెప్పనా?అడిగింది. ఏమిటన్నట్టు ఆమె వైపు చూసాను. మేము మీ ఇంటికి దగ్గరగానే ఉంటున్నాము. మీ వీధి చివరి ఇంట్లోనే మేము దిగాము అంటూ నవ్వింది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అంటే ఈమె నన్ను నిన్ననే చూసిన్దన్నమాట. అంతకంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె మా ఇంటికి దగ్గరగా ఉండడం, అంతే కాకుండా ఆమె నన్ను గుర్తిన్చండం. అంటే నేను ఆమెను మరింత ఎక్కువగా కలసుకొనే అవకాశం ఉందన్నమాట.ఆ రోజు మొదటి రోజు కావడంతో మధ్యాహ్నం క్లాసులు సస్పెండ్ చేసారు. మేము ఇద్దరమూ బయటకు వచ్చాము. నాకు ఒక స్కూటరెట్ ఉంది. అది మా కజిన్ ది. ఆమె హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వెళ్తూ ఆ స్కూటరెట్ ని నాకు ఇచ్చేసింది. నేను ఇంకా చిన్న పిల్లవాడినే మా ఇంట్లో. అందువల్ల నాకు బైక్ కొనివ్వలేదు ఇంకా. ఆమె నాతో పాటు నా వెహికిల్ దగ్గరకు వచ్చి నవ్వులానే నీ వెహికిల్ కూడా ఉంది.ది అమ్మాయల వెహికిల్" అంటూ పెద్దగా నవ్వింది. నాకు ఒక్కసారి ఇబ్బందిగా అనిపించింది. అవకాశం ఇస్తే నా మగతనమేమిటో ఆమెకి తప్పక చూపించాల్సిందే అనుకున్నాను. అయితే ఆ అవకాశం చాలా తొందరగానే వస్తుందని నాకు అప్పటికి తెలీదు. “ఇది అమ్మాయల వెహికిల్ కాబట్టి అమ్మాయిలే డ్రైవ్ చెయ్యాలి అంటూ చనువుగా నా చేతిలో ఉన్న కీస్ తీసుసుకుని దాని మీద కూర్చుని స్టార్ట్ చేసింది. “కూర్చో. మొహమాట పడకులే. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేద్దువు గానీ.”అన్నది. నేను నవ్వుతూ ఆమె వెనక కూర్చున్నాను. ఆమె స్కర్ట్ ని కొంచెం సర్దుకొని స్కూటరెట్ ని ముందుకు ఉరికించింది. ఆ ఊరిలో రోడ్లు అంత బాగా ఉండవు. దేశంలోని మిగిలిన రోడ్లకన్నా ఇక్కడ చాలా అధ్వాన్నమని నా అభిప్రాయం. ఆమె వెహికిల్ ని చాలా వేగంగా నడుపుతోంది. నాకు వెనక బెలన్స్ గా కూర్చోవడం కష్టంగా ఉంది. భయమైతే నన్ను పట్టుకో ఆమె నవ్వుతూ అంది.“పర్లేదు" బింకంగా అన్నాను. ఇంతలో ఆమె ఒక పెద్ద గోతిలో నుండి బండిని నడిపింది. నేను అప్రయత్నంగా ఆమె నడుముని పట్టుకోవలసి వచ్చింది. ఆమె చాల గట్టిగా నవ్వింది. "చూసావా. నా దగ్గరుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిఅంది. ఆమె నవ్వు ఒక నదీ ప్రవాహంలా ఉంది. నేను ఇంక మాట్లాడకుండా ఆమె నడుముని పట్టుకున్నాను. మళ్ళీ గోతిలో నుండి ఉరికించింది. ఇంక విదిలేదు అన్నట్టు రెండో చేతిని కూడా ఆమె నడుము మీద వేసాను. ఎంత మెత్తగా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ పట్టు వస్త్రమూ ఇంతకంటే మెత్తగా, మృదువుగా ఉండదేమో. నాకు చేతి వెళ్ళు చాల చల్లగా అయ్యాయి. నా మనసు యవ్వన అలజడికి గురి అవుతోంది. ఆమె మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా డ్రైవ్ చేసుకుంటూ ఆమె ఇంటి ముందు బండినాపింది. "లంచ్ టైం అయ్యింది కదా. రా. మాతో పాటూ భోజనం చేద్దువుగానీ మా స్నేహం ఎకవచనానికి పెరిగింది. లేదు. నేను మా ఇంటికి వెళ్ళాలి అన్నాను.పోనీ కొంచెం కూల్ డ్రింక్ తాగి వేల్తువుగానీ. మా అమ్మకి నిన్ను పరిచయం చేస్తాను అంది. నేను ఆమెని అనుసరించాను. ఇంటి హాల్ లో చైర్ లో కూర్చున్నాను. ఇంతలో ఆమె అమ్మ అనుకుంటా. చాలా అందంగా హుందాగా ఉన్న ఒకామె వచ్చి బాబూ, నీ పేరేమిటి? అని అడిగింది. హరి ఆంటీ అన్నాను. ఆమె నవ్వి సరే, మాట్లాడుకుంటూ ఉండండి. నేను మీకు కూల్ డ్రింక్ ఇస్తాను అన్నది. అమ్మా , తను నాకు ఫ్రండ్ కాబట్టి నేనే మర్యాదలు చేస్తాలే. అంటూ నా చేతిని పట్టుకొని చనువుగా పద, నా రూం చూద్దువు గానీ అంటూ తన రూం లోకి లాక్కేల్లినంత పని చేసింది. మంత్రం వేసినట్లు ఆమెని అనుసరించాను.

No comments:

Post a Comment