CLICK ME

Sunday 18 December 2016

మాలతి మలర్ – Part 10

“లేదు చెప్పవే ..ప్లీజ్”
“మ్మ్……38 అనుకుంటా”
“వావ్….”
“వావ్…ఎందుకని?”
“ఐ లవ్ యువర్ బిగ్ ఆస్”
ఇలా మా మెసేజ ల వర్షం తెల్లవారుఝాము 4 గం,.ల దాకా జరుగుతునే ఉంది.నా ఇష్టమొచ్చినట్టు తన అంగంగాలను పచ్చి పచ్చి గా వర్ణిస్తూ ఉంటే పాపం తను నన్ను ఆపలేకపోయింది.ఆ ఉద్వేగం లో నాది భళ్ళుమని లుంగీ లో కక్కేసింది.
మరుసటి రోజు మాలతి నాతో సరిగ్గా మాట్లాడలేదు.లంచ్ టైంలో ఫోన్ చేశాను. చాలా హీన స్వరం తో మాట్లాడింది.
“హలో!!!!! మ్మ్..చెప్పు శివా”
“ఏం చేస్తున్నారు?”
“ఇప్పుడే భోజనం అయ్యింది.ఫస్ట్ అవర్ క్లాస్ లేదు.ఖాళిగానే ఉన్నా”
“మ్మ్…..”
“నీ భోజనం అయ్యిందా?”
“ఇంకా లేదు”
“మ్మ్…….”
“ఏమయింది?..డల్ గా ఉన్నావు”
“అబ్బే..అలా ఏమి లేదు”
“ప్లీజ్….చెప్పు”
“ఏం లేదు శివా..మనస్సు బాగోలేదు అంతే”
“నాతో చెప్పకూడనిదా?”
“వద్దులే శివా..వదిలేయ్”
“చెప్పవే…ఏం జరిగింది?”
“ఏం జరిగిందో నీకు తెలీదా?”
“నువ్వు చెప్పకుండా,నాకెలా తెలుస్తుంది?”
“నిన్న మనం చేసింది చాలా పెద్ద తప్పు.ప్రొద్దున ఆయన,పిల్లల ముఖం చూస్తూ మాట్లాడలేకపోయాను మనస్సంతా చేదుగా ఉంది.ఏడుపు వచ్చింది.”(చెబుతున్నప్పుడే తన కంఠం వణకడం గమనించాను)
“మ్మ్……”
“వద్దు శివా,ఇక మీదట మనం అలా మాట్లాడుకోవద్దు”
“మ్మ్…..”
“నన్ను అర్థం చేసుకో…ప్లీజ్”
“మ్మ్..అర్థమవుతూంది మాలతి”
“మనం మంచి స్నేహితులుగా ఉండిపోదాం శివా!!”
“నీ మనస్తాపం అర్థం చేసుకోగలను మాలతి,నన్ను ఒక స్నేహితుడుగా చూస్తావన్నది నీ ఇష్టం.నా వల్ల కాదు.అందుకని నిన్ను నేను బలవంతం చేయను..సో..ఇక మీదట నీతో తప్పుగా మాట్లాడను”
“థాంక్స్..శివా”
“మ్మ్……..”
కొంచంసేపు మాట్లాడి తను ఫోన్ పెట్టేసింది.నా గుండె బరువెక్కింది.భోజనం చేయబుద్ది కాలేదు.ఇలా ఒక నాలుగు రోజులు మామూలుగానే ఫోన్లో మాట్లాడుకున్నాము.తన మనస్సు కష్ట పడేలా ప్రవర్తించ కూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.ఒక రోజు మాలతి ఫోన్,
“శివా! రేపు హారతి పుట్టినరోజు,చిన్న సహాయం చెయాలి”
“ఓహ్…నైస్.. చెప్పు మాలతి..ఏం చెయ్యాలి?”
“పుట్టినరోజున గుడికి వెళ్ళే ఆనవాయి,ఆయనకు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉందట,లీవు దొరకలేదు,హారతికి టెస్ట్ ఉంది అందుకే లీవు వెయ్యలేదు.పర్మిషన్ దొరికింది.”
“అయితే?”
“రేపు తనను గుడికి తీసుకువెళ్ళి,అర్చన చేయించి స్కూల్లో వదలాలి .నీవు పర్మిషన్ తీసుకొనిరాగలవా?”
“ఓస్ ఇంతేనా?ఖచ్చితంగా వస్తాను మాలతి”
“థాంక్స్ రా”
మరుసటి రోజు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని మాలతి ఇంటికి వెళ్ళాను.హారతి తలుపు తీసింది.ఎర్రటి రంగు చూడిదార్ లో చక్కగా ముస్తాబు అయ్యింది.నెను గిఫ్త్ ఇస్తూ”హాపీ బర్త్ డే టు యూ”అన్నాను.గిఫ్ట్ తీసుకుంటూ “థాంక్ యూ అంకుల్,అమ్మ స్నానం చేస్తోంది కూర్చొండి”అంది.నేను సొఫాలో కూర్చున్నాను.బాత్రుం లోంచి మాలతి గొంతు
“ఏవరు హారతి? ”
“శివా అంకుల్ అమ్మా”
“ఓ…కూర్చోమని చెప్పి..కేక్ ఇవ్వు..ఇదో వచ్చేస్తున్నా”
అలాగే అంటూ హారతి కిచెన్ లోకి పరిగెత్తింది.బాత్ రూమలో నుండి మాలతి గొంతు వినగానే నా ఒళ్ళు వేడిక్కింది.నా గూటం నిగుడుతోంది.హారతి ఇచ్చిన కేక్ తింటూ తామరకు మీద నీళ్ళు జారుతున్నట్టు మాలతి నగ్న దేహం మీద నీటి చుక్కలు ఓహ్ ఊహించలేక పోయాను.గట్టిగా తల విదిలించాను.కాని నా గూటం గట్టిపడడం మానలేదు.
కొంచంసేపటికి స్నానం చేసి పసుపు రంగు నైటీ లో తల తుడుచుకుంటూ వచ్చింది మాలతి.నా కళ్ళు తన అందాలను తడుముతున్నాయి.
“సారి..శివా,ప్రొద్దున్నుంచి ఒకటే పని,తయారవడానికి లేట్ అయ్యింది..కొంచం సేపట్లో బయలుదేరుదాం.”
“ఓకే..నో..ప్రాబ్లం”
బెడ్రూంలోకి వెళ్ళి ఒక అరగంట తర్వాత వచ్చింది.ఆరంజ్ చీరలో లూజుగా జుట్టు అల్లుకుని.తల నిండా మల్లెపూలతో.నుదిటి మీద బొట్టు దాని క్రింద ఒక చందనపు చుక్క,చూడగానే దిగ్బ్రాంతి అయ్యాను.దేవతలా ఉంది.కొంచసెపటి క్రితం తనను నగ్నంగా ఊహించుకున్నందుకు నాలొ నేనే సిగ్గుపడ్డాను.ఇంటికి తాళం వేసి నా బైక్ లో ముగ్గురుం గుడికి బయలుదేరాము.హారతి మా ఇద్దరి మధ్య కూర్చుంది.గుడిలొకి వెళ్ళి దేవుడికి కొబ్బరకాయ కొట్టి గుడి ఆవరణలో కూర్చుని కొబ్బరి ముక్క తింటూ “మాలతి! దేవుడిని ఏమి కోరుకున్నావు?” అడిగాను.
“అంతా వీళ్ళ కోసమే.బాగా చదువుకోవాలని” హారతిని చూపిస్తూ అంది.
“ఇంకా???”
“ఇంకేముంది,ఆయన షుగర్,బి.పి లతో పాపం చాలా కష్టపడుతున్నారు.అయన కష్టాలు తీరాలని” అంటూ నవ్వింది.
“మరి మీ కోసం ఏమీ కొరుకోలేదా?”
“నాకేం?నేను బాగానే ఉన్నాగా?” అంటూ మళ్ళీ నవ్వింది.
“మ్మ్……”
“ఆయన బాగా ఉంటే మాకేటువంటి లోటూ ఉండదు”
“మ్మ్….ఈ చీర మీకు చాలా బాగా నప్పింది”
“అవునా?..థాంక్స్ శివ” నవ్వింది.
దారిలో హారతిని స్కూల్ దగ్గర విడిచి,ఇద్దరం బయలుదేరం.తను నా భుజం మీద చెయ్యివేసింది.ఎందుకో నాకు చాలా సిగ్గేసింది.ఒక చిరునామా చూపించి అక్కడకు తీసుకుని వెళ్ళమంది.బైక్ అటు తిప్పాను.
అది ఒక అనాధాశ్రమము.ఇద్దరం లోపలికి వెళ్ళాము.అవరణలో కొంతమంది పిల్లలు.వృద్దులు తనకు నమస్కారం పెడుతున్నారు.అందరిని మాలతి బాగా పరిచయమున్నట్టు చిరునవ్వుతో పలకరిస్తోంది.అందరికి చాక్లేట్లు పంచింది.ఆఫీస్ రూంలోకి వెళ్ళి ఇంచార్జ్ కి కొంత డబ్బు ఇచ్చింది.
“సారి శివా,నీకు చాలా లేట్ అయ్యింది.పద పోదాం” అంది. (ఇంకా ఉంది

No comments:

Post a Comment