CLICK ME

Sunday 18 December 2016

మాలతి మలర్ – Part 22

” హవ్ ఆర్ యూ మాలతి?”
చాలాసేపటి తర్వాత తన రిప్లై
“డోంట్..మిస్టేక్..మి శివా, హియర్ ఆఫ్టర్, డోంట్ మేసేజ్ మి…ఇన్..నైట్స్…గుడ్ నైట్ ”
స్థబించిపోయాను.తర్వాతి రెండు రోజులు మా మధ్య ఎటువంటి మెసేజ్ లు ఫోన్ లు లేవు.
ఆ రోజు మాలతి వాళ్ళ స్కూలు వార్షికోత్సవం.మాలతి కోసం స్కూలుకు వెళ్లాను.పిల్లలు ,పెద్దలతో స్కూలు కిటకిటలాడిపోతుంది.మాలతిని వెతకడం కష్టమనిపించి ” ఐ యాం అట్ యువర్ స్కూల్, వెయిటింగ్ నియర్ స్టాఫ్ రూం, వేర్ ఆర్ యూ”అని మెసేజ్ పెట్టాను.” ఇజ్ ఇట్ ?వెయిట్ దేర్”అని మాలతి జవాబు వచ్చింది. కాసేపటికి మాలతి వచ్చింది.పసుపు రంగు చీర,నల్ల రంగు బ్లౌజూలో కుందనపు బొమ్మలా ఉంది.తలంటుకుని వెంట్రుకలు లూజుగా కట్టడంవల్ల తలలొ ఉన్న తెల్లగులాబికి ఇంకా అందాన్ని ఇచ్చాయి.చిరు నవ్వుతో
“ఎప్పుడు వచ్చావు?”
“వచ్చి గంట అయ్యింది”
“వస్తున్నట్టు నాకు చెప్పలేదేమి?”
“లేదు సింధు సడన్ గా రమ్మంది.”(అబద్ధం చెప్పాను)
“సింధు ఏది?”
“ఎవరో పిల్లలతో ఆడుకుంటోంది”
“శివా?నా మీద కోపమా?” తీక్షణంగా చూస్తూ అడిగింది.
“హేయ్…అలాంటిదేమీ లేదు”
“మ్మ్..మరి ఈ మధ్య ఫోన్ చెయ్యడం కూడా మానేశావు”
“మ్మ్..మ్మ్..ఆయన ఎలా ఉన్నారు?” మాట మార్చాను.
“పర్వాలేదు..నొప్పి కొంచం తగ్గింది.నడవడం కష్టంగా ఉంది”
“పిల్లలు రాలేదా?”
“లేదు,ఆయనకు తోడుగా ఉన్నారు.నాకు రాక తప్పదుగా!”
“మ్మ్…”
“శివా?”
“చెప్పు మాలతి”
“ఏంటి, డల్ గా ఉన్నావు?”
“ఛా..ఛా,నేను బాగానే ఉన్నాను”
“లేదు..నా మీదా నీకు కోపంగా ఉంది”
“నిజంగా నీ మీద నాకేమి కోపం లేదు మాలతి”
“శివా,నన్ను అర్థం చేసుకో ప్లీజ్”
“ఎస్..ఐ కెన్ అండర్ స్టాండ్ యూ,మాలతి”
“థాంక్స్”
కొంచంసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము.నా చూపులు తన అందాన్ని తడుముతున్నాయి.మాలతి అది గమనించింది.చీరలోంచి కనీ కనబడని నడుము నన్ను కవ్విస్తోంది.తను మాట్లాడుతూనే చీర సవరించి నడుమును కప్పేసింది.తను మాట్లాడుతున్నప్పుడు కదలుతున్న గులాబి రంగు పెదవుల అందము తదేకంగా చూస్తున్నాను.కొంచము పెద్దగా,మందముగా దొడపండులా ఉన్న క్రింది పెదవి నన్ను పిచ్చెక్కిస్తోంది.ఆ పదవిని సప్పరిస్తూ,కొరికేయలంత కసి పేరుకుంటోంది.నా చూపులకు తను కొంచం తడబడి నట్టు నాకు అనిపించింది.ఇంతలో ఎవరో తనను పిలిచారు.”ఉండు శివా,ఇప్పుడే వస్తాను”అని లేస్తున్నఫ్ఫుడు తన చంక దగ్గర చెమట తడిని చూడగానే ఒక చిన్న పులకరింత.తమకతో “యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ శారి”అన్నాను.తను సిగ్గుతో”థాంక్స్ శివా”అంది.ఎప్పటిలాగే తను వెళుతున్నప్పుడు తన వెనుకందాలు కళ్ళకు విందులు చేస్తున్నాయి.నాది మెల్లిగా నిద్ర లేచింది.నా చూపులు పసిగట్టిన మాలతి,వెనక్కు తిరిగి చూసి,పైటను క్రిందకు లాగుతూ పిఱుదులు కప్పుకుంది.కొంచము సేపు తరువాత వచ్చి ” ఇక వెళ్ళదాం పద”అంది.
“నిన్ను బైక్ లో డ్రాప్ చేయనా” అడిగాను
“వద్దు శివా,నేను వచ్చిన ఆటో వెయిటింగ్ లో ఉంది,పర్వాలేదు నేను వెళ్ళగలను”
“మ్మ్….”
“బై శివా,ఫోన్ చేస్తూ ఉండు”
“మ్మ్మ్మ్…..”
తను నడచుకుంటూ ఆటో దగరకి వెళుతోంది.నేను తననే చూస్తూ మెసేజ్ పెట్టాను ” ఐ మిస్ యూ,మాలతి”
తను ఫోన్ తీసి చూసి,నాకు మెసేజ్ ఇస్తూ ఆటో ఎక్కింది.మెసేజ్ చూసుకుని నవ్వుకున్నాను “పో…..రా” అని ఉంది.
తర్వాతి నాలుగు రోజులు ,నేను ఫోను చెయ్యలేదు,మెసేజ్ పెట్టలేదు.దానికి కారణాలు ఉన్నాయి.అసలే తన భర్తకు బాగోలేదు,బాగా డిస్టర్బ్ అయి ఉంది.ఈ సమయం లో నేను ఏదో వేడిగా వాగి,మళ్ళీ కథ అడ్డం తిరగవచ్చనే భయం,స్వార్థం.
ఇక ఆగలేక ఒక రోజు మాలతి ఇంటికి వెళ్ళాను.తను అప్పుడే స్కూల్ నుండి వచ్చినట్టు ఉంది.ఎర్రటి పూవులున్న తెల్లటి చీర కట్టుకుని ఉంది.నన్ను చూసి చిరుహాసం తో
“రా…శివా” అంది.
“ఆయన ఎలా ఉన్నారు”
“బెడ్రూం లో ఉన్నారు,పర్వాలేదు లోపలకి వెళ్ళు”
“పిల్లలు ఏరి?కనబడడం లేదు?”
“ఇద్దరూ స్కూల్ పికినిక్ వెళ్ళారు,రాడానికి ఆలస్యం అవుతుంది”అంటూ తను కిచెన్ లోకి దూరింది.
నేను బెడ్రూం లోకి వెళ్ళాను.మాలాతి భర్త మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.నన్ను చూడగానే పలకరింపుగా నవ్వారు.
“ఎలా ఉన్నారు సార్” అడిగాను.
“బాగానే ఉన్నాను శివ”
“చూసి చాలా రోజులు అయ్యింది,ఒకసారి చూసి వెళదామని వచ్చాను”అన్నాను.
“ఎందుకు శివ?ఈ ఫార్మాలిటీస్…ఐ యాం నౌ ఓకె”
ఇద్దరము మాట్లాడుకుంటుండగా.మాలతి రెండు కాఫీకప్ లతో లోపలికి వచ్చింది.తను మంచమీద కూర్చుంటూ కాఫీ కప్ నాకు అందించింది.ఎడమ వైపు పైట కొంచం చెదిరింది.తను ఇది గమనించలేదు కాని,నా కళ్ళు గమనించాయి.మాట్లాడుతూ నా దృష్టిని పసికట్టిన మాలతి పైట సర్దుకుని అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది.ఆయన తో కాసేపు మాట్లాడి తెచ్చిన పళ్ళు టేబులు మీద పెట్టి,రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకి వచ్చాను.
మాలతి హాల్ లో కనబడలేదు.డైనింగ్ రూం లోకి వెళ్ళాను.అక్కడ తను కూరగాయలు తరుగుతోంది.నన్ను చూదగానే,
“ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నారు ఆయన?” అడిగింది. (ఇంకా ఉంది)

No comments:

Post a Comment